YSR Congress Party chief YS Jaganmohan Reddy on Wednesday talk about early elections in party meeting. He said that Early elections may come in next year October. <br />వచ్చే అక్టోబర్ నెలలోనే ఎన్నికలు రానున్నాయా? అంటే రాజకీయ నేతల హడావుడి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. బుధవారం వైసిపి నేత తొలిసారి 2018 అక్టోబర్‌లో ఎన్నికలు రావొచ్చని చెప్పారు.
